ఎల్ఐసి జీవన్ ఉత్సవ్



LIC జీవన్ ఉత్సవ్ పాలసీ

ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీ మీకు పొదుపు మరియు రిస్క్ కవర్ అందించే పాలసిగా ఉంది అని చెప్పవచ్చు. ఇది ఎల్ఐసి యొక్క ఉత్తమ పాలసీల్లో ఒకటి. పెన్షన్ కావాలి అనుకునే వారికి ఇది మంచి ఎంపిక.


వయస్సు అర్హత:

కనీస వయస్సు: 90 రోజులు

గరిష్ట వయస్సు: 65 సంవత్సరాలు


పాలసీ టర్మ్:

కనీస టర్మ్: 5 సంవత్సరాలు

గరిష్ట టర్మ్: 16 సంవత్సరాలు


పాలసీ మొత్తం:

కనీస రూ.5 లక్షలు

గరిష్ట పరిమితి లేదు


ప్రీమియం చెల్లింపు:

Yearly

Half-Yearly

Quarterly

Monthly (NACH)


ఇతర ముఖ్య సమాచారం:

గ్రేస్ పీరియడ్: 30 రోజులు

లోన్: 1 సంవత్సరం తర్వాత సరెండర్ విలువ ఆధారంగా లభిస్తుంది

సరెండర్: 1 సంవత్సరం తర్వాత చేయవచ్చు

రివైవల్: 5 సంవత్సరాలలోపు తిరిగి ప్రారంభించవచ్చు


తగ్గింపులు:

ప్రీమియం మోడ్ ఆధారంగా LIC రిబేట్ ఇస్తుంది


మెచ్యూరిటీ ప్రయోజనం:

SAలో 10% చొప్పున సర్వైవల్ బెనిఫిట్ అందుతుంది.

మరణిస్తే SA + GA చెల్లిస్తారు.


డెత్ బెనిఫిట్:

బీమా మొత్తం + Guaranteed Additions చెల్లిస్తారు


అందుబాటులో ఉన్న రైడర్స్:

  • Accident Benefit Rider
  • New Term Insurance Rider
  • Premium Waiver Benefit Rider

పన్ను ప్రయోజనాలు:

80C మరియు 10(10D) కింద మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి


ఇది పదవీ విరమణలో ఆదాయం, జీవిత భద్రత కోరేవారికి మంచి ఎంపిక.

హామీ పొందిన జోడింపులు, బోనస్‌లు, పన్ను ప్రయోజనాలు ఈ ప్లాన్‌ను విశ్వసనీయంగా మారుస్తాయి.


LIC అధికారిక వెబ్‌సైట్: https://licindia.in


సంప్రదించండి:

Profile Photo

Name: ALLA SAIKIRAN

Mobile: 8333851666

Email: alla.saikiran@gmail.com


Close Menu